మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ప్రేమించడం లేదని ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం యువతిని హైదరాబాద్‌కు తరలించారు. ఆమె ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు కళాశాలకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దాడి చేసిన వ్యక్తి బెంగళూరుకు చెందిన యువకుడు చేతన్ అలియాస్ కిరణ్ అని పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. టౌన్ ఇన్స్‌పెక్టర్ నాగరాజు, ఏఎస్సై రుక్సానా సంఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు.
ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి !
الاثنين، 4 نوفمبر 2024
Criem telangana ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి బెంగళూరుకు చెందిన యువకుడు చేతన్ అలియాస్ కిరణ్ మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద
ليست هناك تعليقات:
إرسال تعليق