దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలలో టాటా మోటార్స్ స్వల్ప క్షీణతను నమోదు చేసింది. గత సంవత్సరం అక్టోబర్‌లో 82,954 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, గత నెల అక్టోబర్‌లో అమ్మకాలు స్వల్పంగా తగ్గి 82,682 యూనిట్లుగా నమోదయ్యాయి. వీటిలో మొత్తం వాణిజ్య వాహనాల(CV) అమ్మకాలు 34,259 యూనిట్లు కాగా, ప్రయాణికుల వాహన అమ్మకాలు(PV) 48,423 యూనిట్లుగా నమోదయ్యాయి. 2024 అక్టోబర్‌లో ట్రక్కులు, బస్సుల(మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు)తో సహా విదేశీ విక్రయాలు కూడా కలిపి 16,274గా నమోదయ్యాయి.
టాటా మోటార్స్ అమ్మకాలలో స్వల్ప క్షీణత !
الجمعة، 1 نوفمبر 2024
682 యూనిట్లు 954 యూనిట్లు automobile business science technology ఈ సంవత్సరం అక్టోబర్‌లో 82 గత సంవత్సరం అక్టోబర్‌లో 82 టాటా మోటార్స్ అమ్మకాలలో స్వల్ప క్షీణత
ليست هناك تعليقات:
إرسال تعليق