ప్రాణాలు తీసిన యువకుడి రీల్స్ పిచ్చి !


ధ్యప్రదేశ్‌లోని గుణకు చెందిన ఓ యువకుడు రీల్ కోసం డ్యామ్‌లోకి జంప్ చేశాడు. అతనికి పెద్దగా ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. అతని ఆచూకీ కోసం గజఈతగాళ్లు గాలించగా విగతజీవిగా కనిపించాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments