సింగపూర్‌లో 21 ఏళ్లుగా ఉంటున్న బాలసుబ్రమణ్యం చిదంబరం రూ. 8 కోట్లను గెలుపొందారు. జ్యువెలరీ వార్షిక కార్యక్రమంలో భాగంగా లక్కీ డ్రా నిర్వహించారు. ఈ జ్యువెలరీలో 250 డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రాకి అర్హులు. చిదంబరం లిటిల్ ఇండియాలోని ఈ షాపుకు వెళ్లిన సమయంలో భార్య కోసం 6000 డాలర్ల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశారు. తాను ఇంత పెద్ద లక్కీ డ్రాని గెలుచుకోవడంతో ఒక్కసారిగా కన్నీళ్లతో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన నాన్నగారి వర్ధంతి రోజు ఈ వార్త తెలియడంతో మరింత సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. తన తల్లితో ఈ శుభవార్త పంచుకోవాలని, గెలిచిన దాంట్లో కొంత భాగాన్ని సమాజానికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు అతను తెలిపాడు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ