దేశీయ మార్కెట్లోకి రియల్‌మీ నార్జో సిరీస్‌లో భాగంగా నార్జో 70 కర్వ్‌ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోన్‌ను కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో తీసుకొస్తున్నట్లు కంపెనీ పేరుతోనే స్పష్టం చేసింది. 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెట్‌ రేట్‌తో ఈ స్క్రీన్‌ రానుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ పని చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్‌లో 45 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 50 మెగాపిక్సెల్స్‌, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇ్వనున్నారు.


 


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ