తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోని గ్రామంలో మంగలి వెంకటేశం అనే రైతు గంజాయి సాగు చేశాడు. 2018 నవంబర్ 6న ఎక్సైజ్ సీఐ మధుబాబు సిబ్బందితో దాడి చేసి 36 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగు చేసిన వ్యక్తిపై నమోదు చేసిన కేసు శనివారం సంగారెడ్డి జిల్లాలోని ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ట్ న్యాయమూర్తి జయంతి గంజాయి సాగు వెంకటేశ్వర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 25000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. గంజాయి సాగు చేసిన వ్యక్తికి శిక్ష పడడానికి అన్ని రకాల చర్యలు చేపట్టిన ఎక్సైజ్ సీఐ మధుబాబు తో పాటు సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి. కమలహాసన్ రెడ్డి, హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కే ఏ బి శాస్త్రి, అభినందించారు.
గంజాయి మొక్కలు సాగు చేసిన రైతుకి ఐదేళ్లు జైలు శిక్ష, 25000 జరిమానా విధిస్తూ తీర్పు !
السبت، 23 نوفمبر 2024
25000 జరిమానా విధిస్తూ తీర్పు Criem telangana గంజాయి మొక్కలు సాగు చేసిన రైతుకి ఐదేళ్లు జైలు శిక్ష సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోని గ్రామం
ليست هناك تعليقات:
إرسال تعليق