సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అక్టోబర్‌లో 19 శాతం వృద్ధితో మొత్తం 1,20,055 వాహన విక్రయాలను నమోదు చేసింది. గతేడాది అక్టోబర్‌లో 1,00,507 వాహనాలను విక్రయించింది. ఇందులో గత నెల అక్టోబర్‌లో దేశీయ వాహన విక్రయాలు 1,04,940గా నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్‌లో దేశీయ వాహన విక్రయాలు 84,302 యూనిట్లు. అక్టోబర్‌లో 15,115 యూనిట్లు ఎగుమతి కాగా, 2023 అక్టోబర్‌లో 16,205 యూనిట్లు ఎగుమతి అయ్యాయి.
సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా విక్రయాల్లో 19 శాతం వృద్ధి !
الثلاثاء، 5 نوفمبر 2024
055 వాహన విక్రయాలను నమోదు 20 automobile business science అక్టోబర్‌లో 1 సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా విక్రయాల్లో 19 శాతం వృద్ధి
ليست هناك تعليقات:
إرسال تعليق