దీపావళి అనంతరం కూడా ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లు కొనుసాగుతున్నాయి. రెడ్‌మి 13c స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి 13c హ్యాండ్‌సెట్ ప్రస్తుతం రెండు వేరియంట్‌లో లభిస్తుంది 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్‌లో ఉంది. ప్రస్తుతం 4GB ర్యామ్ వేరియంట్‌ను కేవలం రూ.7,199 కే కొనుగోలు చేయవచ్చు. అదే 6GB ర్యామ్ వేరియంట్‌ ధర రూ.8,499 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ రెడ్‌మి 13C స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో మూడు రంగుల్లో లభిస్తుంది. స్టార్‌డస్ట్ బ్లాక్‌, స్టార్‌ప్రాస్ట్‌ వైట్‌, స్టార్‌షైన్‌ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. రెడ్‌మి 13c స్మార్ట్‌ఫోన్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6,74 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1600*720 పిక్సల్స్‌ రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ గరిష్ఠ డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ రక్షణను కలిగి ఉంది. రెడ్‌మి 13C స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో G85 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గరిష్టంగా 8GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేయబడింది. మైక్రో SD కార్డుతో స్టోరేజీని పెంచుకొనేందుకు వీలుంది. మరియు ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్ 13 ఆధారిత MIUI 14 OS తో పనిచేస్తోంది. 2 ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 3 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందనుంది. ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో లెన్స్, 2MP మరో కెమెరాలతో అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. వెనుకవైపు ఫ్లాష్ లైట్‌ను కలిగి ఉంటుంది. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 4G VoLTE, వైఫై 802, బ్లూటూత్‌ 5.3, GPS, GLONASS, USB-C ఛార్జింగ్ పోర్టులను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 5G వేరియంట్‌ కూడా అందుబాటులో ఉంది. 5G హ్యాండ్‌సెట్ మూడు వేరియంట్‌లో అందుబాటులో ఉంది. మరియు మూడు కలర్ వేరియంట్‌లో లభిస్తుంది.


Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ