మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ చేపడతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తనకు అధిష్ఠానం(ఏఐసీసీ)తో గ్యాప్ లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏఐసీసీ అంటే తానేనని మీడియాతో చిట్ చాట్ లో ఆయన పేర్కొన్నారు. రోజులో ఎనిమిది గంటలు మూసీపైనే పని చేస్తున్నానని తెలిపారు. హైడ్రా వల్లే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న ప్రచారాన్ని ఖండించారు. దేశవ్యాప్తంగా 'రియల్' రంగంలో స్తబ్దత ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ !
الثلاثاء، 29 أكتوبر 2024
telangana అధిష్ఠానంతో గ్యాప్ లేదు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ మీడియాతో చిట్ చాట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ليست هناك تعليقات:
إرسال تعليق