హైదరాబాద్ లో చట్టబద్ధమైన అనుమతులున్న వెంచర్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని హైడ్రా చెప్పింది. ‘చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేస్తారని ప్రచారం చేస్తున్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేయమని సీఎం చెప్పారు. సీఎం ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంది’ అని హైడ్రా పేర్కొంది.
చట్టబద్ధమైన అనుమతులున్న వెంచర్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు : హైడ్రా
الأحد، 20 أكتوبر 2024
telangana చట్టబద్ధమైన అనుమతులున్న వెంచర్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు సీఎం ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉంది హైడ్రా
ليست هناك تعليقات:
إرسال تعليق