విజయవాడలో లోకో పైలట్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు బిహార్‌కు చెందిన దేవ్ కుమార్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న దేవ్‌కుమార్‌ను లోకో పైలట్ ప్రశ్నించాడని, దీంతో ఇనుపరాడ్‌తో లోకో పైలట్‌పై నిందితుడు దాడి చేశాడని రైల్వే ఏసీసీ రత్న వెల్లడించారు. మచిలీపట్నం వద్ద నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు.
లోకో పైలట్ హత్య కేసులో నిందితుడు అరెస్టు !
السبت، 12 أكتوبر 2024
Andhra Pradesh Criem మచిలీపట్నం వద్ద నిందితుడి అరెస్ట్ రైల్వే ఏసీసీ రత్న వెల్లడి లోకో పైలట్ హత్య కేసులో నిందితుడు అరెస్టు
ليست هناك تعليقات:
إرسال تعليق