అత్యాచార ఆరోపణలతో అరెస్టయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊరట దక్కింది. ఆయకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరవ్వాలని అందుకుగాను బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా, దానిని పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేసింది. అక్టోబరు 10వ తేదీ ఉదయం 10 గంటలకు కోర్టు ఎదుట హజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. రెండు లక్షల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది.
జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు !
الخميس، 3 أكتوبر 2024
6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బెయిల్ Andhra Pradesh cinema telangana జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరవ్వాలని జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు
ليست هناك تعليقات:
إرسال تعليق