ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న టెట్ పరీక్షల ప్రాథమిక 'కీ'ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈనెల 3న ప్రారంభమైన పరీక్షలు 21న ముగియనున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన పరీక్షల కీని వెబ్ సైట్ లో పెట్టింది. మిగిలిన కీలను పరీక్షల తర్వాతి రోజున రిలీజ్ చేయనుంది. మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు టెట్కు అప్లై చేశారు. ఫైనల్ కీని అక్టోబర్ 27న, నవంబర్ 2న ఫలితాలు విడుదల చేస్తారు.
ఏపీ టెట్ ప్రాథమిక 'కీ' విడుదల !
الأحد، 6 أكتوبر 2024
Andhra Pradesh ఈనెల 3న ప్రారంభమైన పరీక్షలు 21న ముగియనున్నాయి ఏపీ టెట్ ప్రాథమిక 'కీ' విడుదల నవంబర్ 2న ఫలితాలు విడుదల ఫైనల్ కీని అక్టోబర్ 27న
ليست هناك تعليقات:
إرسال تعليق