తెలంగాణలో త్వరలో ఆర్ఓఆర్  చట్టం 2024 చట్టం తీసుకురాబోతున్నామని, ఈ చట్టం దేశంలో ఆదర్శంగా ఉండబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పదేళ్లుగా భూమి ఉన్న రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. భూమి ఉన్న ప్రతి ఒక్క ఆసామికి భరోసా ఇవ్వాలనేదే తమ ఆలోచన అని అన్నారు. ఈ నెలాఖరులోగా కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. డిప్యూటీ కలెక్టర్లు, 257 రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ అధికారుల విస్తృత సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ