ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. యుద్ధ ప్రాంతాల్లోని భద్రతా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పింది కేంద్రం. భారత పౌరులు ఇరాన్‌కు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోండి : కేంద్ర ప్రభుత్వం
الأربعاء، 2 أكتوبر 2024
national ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధం ఇరాన్ ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోండి ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలి కేంద్ర ప్రభుత్వం సూచన
ليست هناك تعليقات:
إرسال تعليق