అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కొన్ని ఎంపిక చేసిన మొబైల్స్‌పై ఆకర్షణీయమైన తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఐక్యూ జెడ్ 9ఎస్ ప్రో 5జీపై 17 శాతం ప్రత్యక్ష తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ 8GB + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,998. ఎంచుకున్న బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 21,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇది 8GB RAM + 128 GB, 8GB + 256 GB, 12GB + 256 GB స్టోరేజ్ ఎంపికలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 5,500 mAh బ్యాటరీ ఉంది. 2392×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ మొబైల్ Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో Android 14 OSకి సపోర్ట్ ఇస్తుంది. దీనిలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీని ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్స్, సెకండరీ కెమెరా 8 మెగా పిక్సెల్స్. అలాగే, ముందు భాగంలో 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. ఈ ఫోన్ 5,500 mAh బ్యాటరీ బ్యాక్‌తో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 7300 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది డ్యూయల్ కెమెరా సెటప్, 5,500mAh బ్యాటరీ బ్యాకప్, 44W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా కలిగి ఉంది.
అమెజాన్ లో జెడ్ 9ఎస్ ప్రో 5జీపై డిస్కౌంట్ ఆఫర్ !
الأربعاء، 2 أكتوبر 2024
12GB + 256 GB స్టోరేజ్ ఎంపికలు 17 శాతం ప్రత్యక్ష తగ్గింపు 8GB + 256 GB 8GB RAM + 128 GB amazon science technology అమెజాన్ లో జెడ్ 9ఎస్ ప్రో 5జీపై డిస్కౌంట్ ఆఫర్
ليست هناك تعليقات:
إرسال تعليق