నటి సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు నాగార్జున ఇవాళ నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో పేర్కొన్నారు.
ホーム
/
నాంపల్లి కోర్టులో
/
కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున !
الخميس، 3 أكتوبر 2024
Andhra Pradesh cinema telangana కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టులో
ليست هناك تعليقات:
إرسال تعليق