ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా బాధితులను చీఫ్ వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పాలన వదిలేసి డైవర్షన్ కోసం తన తల్లి, చెల్లి గురించి ప్రచారం చేస్తారా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. తమ కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా?, ఇవన్నీ అన్ని ఇళ్లలో ఉండే సమస్యలే అని జగన్ చెప్పారు. మీ ఇళ్లలో ఇలాంటి కుటుంబ గొడవలు ఏమీ లేవా? ఇవన్నీ ప్రతి ఇంటి కథలేనని ఆయన తెలిపారు. మీ స్వార్థం కోసం పెద్దవి చేసి చూపడం, నిజాలు లేకపోయినా, వక్రీకరించి చూపించడం మానుకోవాలని ఆయన చంద్రబాబుకు సూచించారు.
ホーム
/
వైఎస్ జగన్
/
కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా?
الخميس، 24 أكتوبر 2024
Andhra Pradesh ఇవన్నీ అన్ని ఇళ్లలో ఉండే సమస్యలే కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా? చెల్లి గురించి ప్రచారం చేస్తారా పాలన వదిలేసి డైవర్షన్ కోసం తన తల్లి వైఎస్ జగన్
ليست هناك تعليقات:
إرسال تعليق