తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టే నాటికి గాజాలో యుద్ధం ముగియాలని నెతన్యాహును అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. గతంలోనూ గాజాలో యుద్ధం ముగింపు గురించి నెతన్యాహుకు ట్రంప్ ప్రతిపాదించారు. వీలైనంత త్వరగా ముగింపు పలకాలని కోరారు. ప్రజా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ఇటీవల ఆయన నెతన్యాహుతో ఈ విషయం గురించి మరోసారి చర్చించినట్లు తెలుస్తోంది. కాగా త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు డొనాల్డ్ ట్రంప్ శ్రమిస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ముగించాలంటూ పిలుపునిచ్చారు.
తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టే నాటికికల్లా గాజాలో యుద్ధం ముగియాలి !
الخميس، 31 أكتوبر 2024
international తాను అమెరికా ఎన్నికల్లో గెలిచి వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టే నాటికికల్లా గాజాలో యుద్ధం ముగియాలి నెతన్యాహును డొనాల్డ్ ట్రంప్ కోరారు
ليست هناك تعليقات:
إرسال تعليق