ధ్యప్రదేశ్ కురుక్షేత్ర- ఖజురహో మధ్య నడిచే గీతా జయంతి ఎక్స్ప్రెస్ రైలులో ఈరోజు ఉదయం మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలోని ఇషానగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు వ్యాపించడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించగా, వారు మంటలను ఆర్పివేశారు. కోచ్ దిగువ భాగంలో రబ్బరు వేడెక్కడం వల్ల మంటలు చెలరేగాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో రైలు సుమారు గంటపాటు ఆలస్యంగా నిలిచిందని ఇషానగర్ స్టేషన్ మాస్టర్ ఆశిష్ యాదవ్ తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ