ఆంధ్రప్రదేశ్ లో కొత్త వైద్య కాలేజీలకు గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టింది. దీంతో ఈ కాలేజీల పేర్లను ప్రభుత్వం మారుస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు వైఎస్ఆర్ పేరుతో ఉన్న ఐదు వైద్య కళాశాలల పేర్లను తొలగించారు. తాజాగా మచిలీపట్నం వైద్య కాలేజీ పేరును ప్రభుత్వం మార్చింది. పింగళి వెంకయ్య ప్రభుత్వ మెడికల్ కళాశాలగా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ホーム
/
మచిలీపట్నం వైద్య కాలేజీ పేరును పింగళి వెంకయ్య ప్రభుత్వ మెడికల్ కళాశాలగా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
/
మచిలీపట్నం వైద్య కాలేజీ పేరును పింగళి వెంకయ్య ప్రభుత్వ మెడికల్ కళాశాలగా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
الاثنين، 21 أكتوبر 2024
Andhra Pradesh కొత్త వైద్య కాలేజీలకు గత ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టింది మచిలీపట్నం వైద్య కాలేజీ పేరును పింగళి వెంకయ్య ప్రభుత్వ మెడికల్ కళాశాలగా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ليست هناك تعليقات:
إرسال تعليق