హీరో ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న హర్రర్ కామెడీ చిత్రం రాజాసాబ్ నుంచి ఈనెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విషెష్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్. ఎల్లుండి టైటిల్ ట్రాక్ విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త లుక్ లో ప్రభాస్ అదిరిపోయారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న రాజాసాబ్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రభాస్ 'రాజాసాబ్' కొత్త పోస్టర్ విడుదల
الاثنين، 21 أكتوبر 2024
2025 ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విషెష్ Andhra Pradesh cinema national telangana ప్రభాస్ 'రాజాసాబ్' కొత్త పోస్టర్ విడుదల
ليست هناك تعليقات:
إرسال تعليق