'పుష్ప ది రూల్‌' చిత్రం డిసెంబర్ 5న విడుదల కాబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈరోజు పుష్ప 2 టీమ్ భారీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రెస్ మీట్ ఇండియాలోని పుష్ప విడుదలయ్యే అన్ని రాష్ట్రాల నుంచి నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ హాజరయ్యారు. ఈ ప్రెస్ మీట్‌లోనే పుష్ప 2 అఫీషియల్ విడుదల తేదీని ప్రకటించారు. దీంతో చెప్పినరోజు కంటే ఒకరోజు ముందే వస్తుండటంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తుంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫహద్‌ ఫాజిల్, సునీల్‌, అనసూయ, జగదీశ్‌ ప్రతాప్‌, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ