ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సిద్ధాంతి అముదాలపల్లి వెంకటాచార్యులు ఘరానా మోసం చేశారు. పెనుమంట్ర మల్లెపూడి గ్రామానికి చెందిన పెచ్చేటి గోపాలకృష్ణకు క్షుద్ర పూజలు చేసి సమస్యలు పరిష్కరిస్తానని అతని కుటుంబ సభ్యులను బోల్తా కొట్టించి, రూ. 37లక్షల 50 వేలు టోకరా వేశాడు. కాగా తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు మొగల్తూరు పోలీసులను ఆశ్రయించారు. తమకు జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
క్షుద్ర పూజల పేరిట 37 లక్షల రూపాయలు టోకరా !
الاثنين، 28 أكتوبر 2024
Andhra Pradesh Criem క్షుద్ర పూజల పేరిట 37 లక్షల రూపాయలు టోకరా పోలీసులు కేసు నమోదు సిద్ధాంతి అముదాలపల్లి వెంకటాచార్యులు
ليست هناك تعليقات:
إرسال تعليق