తెలంగాణలోని నల్గొండ జిల్లా పెద్దవూర మండల పరిధిలోని పాల్తీ తాండ గ్రామానికి చెందిన పాల్తీ శ్రీనుకు చెందిన 21 మేక పిల్లలను మేపటానికి వెలుతున్నారు. అదే సమయంలో కరెంటు వైరు తెగి మేకలు మీద పడడంతో తన కళ్ల ముందే మేకలు చనిపోయాయి. బాధితుడు కన్నీరు మున్నీరుగా విలపించారు. విద్యుత్ తీగ తెగి మృతి చెందిన మేకల విలువ సుమారు రూ.2,30,000/- లకు పైగా ఉంటుందని బాధితుడు తెలిపారు. అధికారులు స్పందించి తమకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వేడుకున్నారు.
విద్ఘాతానికి 21 మేకలు బలి !
الاثنين، 28 أكتوبر 2024
000 30 telangana ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వినతి మేకల విలువ సుమారు రూ.2 విద్ఘాతానికి 21 మేకలు బలి
ليست هناك تعليقات:
إرسال تعليق