హిజ్ బొల్లా చీఫ్ నస్రల్లాను అంతమొందించి, ఆపరేషన్ ను పూర్తి చేసుకున్న ఇజ్రాయిల్ పైలెట్ కు వైమానిక స్థావరం దాడులు చేసిన పైలెట్ కు స్వాగతం పలికారు. సహచర సైనికులు పాటలు, డ్యాన్సులతో అతడికి స్వాగతం పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కెర్లు కొడుతుంది.. నస్రల్లాను ఈ భూమి మీద లేకుండా చేయడం అనేది ఇజ్రాయిల్ కు ఎంత ముఖ్యమో వారి సంబరాలలో చూస్తుంటే అందరికీ అర్థమవుతోంది. ఈ వీడియోను చూసిన కొంతమంది వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో కొందరైతే వీడియో చూస్తే ఇజ్రాయిల్ ఎంతటి దారుణానికైనా పాల్పడే విధంగా కనబడుతుంది అంటూ కామెంట్ చేస్తుండగా, మరికొందరేమో దేశాల మధ్య ఉన్న వైరం ఆ దేశ ప్రజలను సర్వనాశనం చేస్తున్నట్టు మరికొందరు కామెంట్ చేస్తున్నారు. దేశాల మధ్య యుద్ధం వల్ల ఇప్పటికే వేలమంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రులయ్యారు.
హిజ్ బొల్లా చీఫ్ నస్రల్లాను చంపిన పైలెట్ కు ఘన స్వాగతం !
الاثنين، 30 سبتمبر 2024
international డ్యాన్సులతో స్వాగతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ సహచర సైనికులు పాటలు హిజ్ బొల్లా చీఫ్ నస్రల్లాను చంపిన పైలెట్ కు ఘన స్వాగతం
ليست هناك تعليقات:
إرسال تعليق