ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అయిన ఆయన తీహార్ జైలు నుండి విడుదల అయ్యారు. మొదట భారత్ మాతకు జై అంటూ నినాదాలు చేసిన కేజ్రీవాల్ నేను నిజాయితీ పరుడిని కాబట్టి దేవుడు నాకు మద్దతుగా నిలిచాడు అని పేర్కొన్నారు. అలాగే కేజ్రీవాల్ ను జైల్లో వేస్తే బలహీన పడతాడు అనుకున్నారు. కానీ నేను ఇప్పుడు వంద రెట్లు బలపడ్డా అని తెలిపారు. ఈ జైలు గోడలు నన్ను బలహీన పరచలేవు. ఈ దేశానికి నా సేవ కొనసాగిస్తా. దేశాన్ని అమ్మే ప్రయత్నాలకు, దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడుతా అని కేజ్రీవాల్ అన్నారు .
ホーム
/
సీఎం కేజ్రీవాల్
/
జైల్లో వేస్తే బలహీన పడతా అనుకున్నారు - నేను వంద రెట్లు బలపడ్డా !
الجمعة، 13 سبتمبر 2024
national New Delhi జైలు గోడలు నన్ను బలహీన పరచలేవు జైల్లో వేస్తే బలహీన పడతా అనుకున్నారు ఢిల్లీ లిక్కర్ కేసు నేను వంద రెట్లు బలపడ్డా సీఎం కేజ్రీవాల్
ليست هناك تعليقات:
إرسال تعليق