కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని ఆయన స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి తరలించారు. జె.ఎన్.యులో ఆయన పోరాట సహచరులు, స్నేహితులు, విద్యావేత్తలు, విద్యార్థి నాయకులతో పాటు పలువురు ఏచూరి మృతికి నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హాజరైన వారిలో అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, రాజ్యసభ ఎంపీలు ఏఏ రహీమ్, జాన్ బ్రిట్టాస్ తదితరులు ఉన్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సీతారాం ఏచూరికి నివాళి !
الجمعة، 13 سبتمبر 2024
national అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో సీతారాం ఏచూరికి నివాళి జాన్ బ్రిట్టాస్ రాజ్యసభ ఎంపీలు ఏఏ రహీమ్
ليست هناك تعليقات:
إرسال تعليق