విజయవాడ వరదకు కారణమైన బుడమేరు గండిని ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు. గండ్లు పూడ్చిన తీరును సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. గండ్లు పూడ్చేందుకు రాత్రింబవళ్లు కష్టపడ్డామన్నారు. కబ్జాలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకుని అక్రమనిర్మాణాలు చేపట్టారని చంద్రబాబు విమర్శించారు. గత పాలకుల కారణంగానే విజయవాడ మునిగిందని ఆక్షేపించారు. ప్రకాశం బ్యారేజీకి మూడు బోట్లను వదిలిపెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుడమేరు గండిని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు !
الثلاثاء، 10 سبتمبر 2024
Andhra Pradesh కబ్జాలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకుని అక్రమనిర్మాణాలు చేపట్టారు గత పాలకుల కారణంగానే విజయవాడ మునిగింది బుడమేరు గండిని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ليست هناك تعليقات:
إرسال تعليق