ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని ఆదివారం భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు ముట్టడించే యత్నం చేశారు. ఇంటి గేట్ల ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. జగన్ ఇంటి గోడలపై ఎరన్రి సింధూరం పూశారు. గేట్లకు కాషాయ రంగు రాశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేవైఎం శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్కడి నుంచి తరలించారు.
మాజీ సీఎం జగన్ ఇంటి ముట్టడికి భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు యత్నం
الأحد، 22 سبتمبر 2024
Andhra Pradesh ఇంటి గోడలపై ఎరన్రి సింధూరం పూశారు గేట్లకు కాషాయ రంగు రాశారు మాజీ సీఎం జగన్ ఇంటి ముట్టడికి భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు యత్నం
ليست هناك تعليقات:
إرسال تعليق