ముంబై నటి కాదంబరి జత్వానీపై వేధింపుల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి డీజీపీ నివేదిక అందించిన తర్వాత ముగ్గురు ఐపీఎఎస్‌ అధికారులపై చర్యలు తీసుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్​ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జత్వాని కేసు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అభియోగాలతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ముంబై నటి జత్వాని కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు.. ఆమెను వేధింపులకు గురిచేసిన పోలీసులపై రాష్ట్ర ప్రభుత్వం వరుసగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విజయవాడలో పని చేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు ఈ కేసులో కీలకంగా ఉన్న సీనియర్ ఐపీఎస్‌ అధికారులు పి. సీతారామాంజనేయులు, కాంతిరాణా , విశాల్‌ గున్నీలపై చర్యలు తీసుకున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ