మూసీ పరివాహక ప్రాంతంలో సర్వేలపై మరోసారి హైడ్రా క్లారిటీ ఇచ్చింది. అక్కడ జరుగుతున్న సర్వేకు, హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. తాము మూసీ పరివాహక ప్రాంతంలో మార్కింగ్ చేయలేదని, ఎలాంటి కూల్చివేతలు జరపడం లేదని తెలుపుతూ హైడ్రా ట్వీట్ చేసింది. అక్కడి నివాసితులను హైడ్రా తరలించడం లేదని క్లారిటీ ఇచ్చింది. మూసీ సుందరీకరణ అనేది ప్రత్యేక ప్రాజెక్టు అని, దానిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపడుతుందని వెల్లడించింది.
మూసీ నది వెంబడి మేం ఏదీ కూల్చివేయడం లేదు !
الاثنين، 30 سبتمبر 2024
hyderabad telangana ఎలాంటి కూల్చివేతలు జరపడం లేదని తెలుపుతూ హైడ్రా ట్వీట్ మార్కింగ్ చేయలేదని మూసీ నది వెంబడి మేం ఏదీ కూల్చివేయడం లేదు
ليست هناك تعليقات:
إرسال تعليق