తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తనకు దండ వేసిన సందర్భాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్ చేయడంపై ఆమె మనస్తాపం చెందినట్లు ఆవేదన చెందారు. గౌరవంగా వేసిన దండను ట్రోల్ చేస్తూ చిల్లరగా వ్యవహరిస్తారా అంటూ బీఆర్ఎస్ శ్రేణులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి తాను భోజనం చేయలేదని, నిద్రపోలేదన్నారు. మీ ఇంట్లో ఆడబిడ్డలకు ఇలా జరిగితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు.
మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి కొండా సురేఖ !
الاثنين، 30 سبتمبر 2024
telangana బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్ చేయడంపై బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తనకు దండ వేసిన సందర్భాన్ని మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి కొండా సురేఖ
ليست هناك تعليقات:
إرسال تعليق