హైదరాబాద్ లోని నార్సింగి పీఎస్ లో లైంగికదాడి కేసు నమోదు కావడంపై యూట్యూబర్ హర్షసాయి సోషల్ మీడియాలో స్పందించారు. 'డబ్బుల కోసమే ఆమె నాపై ఆరోపణలు చేస్తోంది. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. నా అడ్వొకేట్ అన్ని వివరాలు తెలియజేస్తారు. నేనేంటో నా ఫాలోవర్స్ కు తెలుసు' అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. హర్షసాయి కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు.
డబ్బుల కోసమే నా పై ఆరోపణలు చేస్తోంది !
الأربعاء، 25 سبتمبر 2024
Andhra Pradesh telangana ఇన్ స్టాలో పోస్ట్ డబ్బుల కోసమే నా పై ఆరోపణలు చేస్తోంది నా అడ్వొకేట్ అన్ని వివరాలు తెలియజేస్తారు హర్ష సాయి
ليست هناك تعليقات:
إرسال تعليق