ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మద్యం కుంభకోణంలో సీబీఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. అయితే, ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్ వచ్చింది. లిక్కర్ కేసు గురించి మాట్లాడకూడదని కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షరతు విధించింది.
మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు !
الجمعة، 13 سبتمبر 2024
national New Delhi మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు లిక్కర్ కేసు గురించి మాట్లాడకూడదని కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షరతు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
ليست هناك تعليقات:
إرسال تعليق