హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో ప్రకాశ్ (60) అనే వ్యక్తి ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్ పై ఉన్నట్టుండి ఒక్కసారిగా అకస్మాత్తుగా దాడి చేశాడు. దాడి చేసిన వ్యక్తికి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని సమాచారం. సదరు వ్యక్తికి మూర్చ వ్యాధి ఉన్నట్టు దాడి చేసిన సమయంలో మద్యం కూడా సేవించినట్టు తెలిపారు పోలీసులు. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి విధుల్లో ఉన్న డాక్టర్లపై ఇలా దాడులు చేయడం దుర్మార్గం అన్నారు.దినిపై సమగ్ర విచారన చేపట్టి భవిష్యత్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేసారు.
గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై దాడి !
الأربعاء، 11 سبتمبر 2024
hyderabad telangana గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ పై దాడి దాడి చేసిన వ్యక్తికి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని దాడి చేసిన సమయంలో మద్యం కూడా సేవించినట్టు మూర్చ వ్యాధి ఉన్నట్టు
ليست هناك تعليقات:
إرسال تعليق