హైదరాబాద్‌లోని బొల్లారానికి చెందిన నలుగురు యువకులు కారులో శ్రీశైలం బయలుదేరారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 12 గంటల సమయంలో అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని వటవర్లపల్లి వద్ద అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ముగ్గురు మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో పోలీసులు అతడిని దోమలపెంట ఆసుపత్రికి తరలించారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పిన ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం
الأحد، 4 أغسطس 2024
Andhra Pradesh Criem telangana అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని వటవర్లపల్లి వద్ద శ్రీశైలం ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పిన ఘటనలోముగ్గురు యువకులు దుర్మరణం
ليست هناك تعليقات:
إرسال تعليق