భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ రూ. 197 ప్లాన్ వినియోగదారులకు 70 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత కాలింగ్‌తో ప్రతిరోజూ 2GB 4G డేటాను అందిస్తుంది. ఈ డేటా మొదటి 15 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత మీకు 40kbps ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. మీరు ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌లో Zing మ్యూజిక్ కంటెంట్‌ను కూడా పొందుతారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.108 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 1 GB డేటాను అందిస్తుంది. అయితే ఎస్‌ఎంఎస్‌లు ఉండవు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ