తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఇందులో ఉద్యోగాల సంఖ్య ఉండదని, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రకటిస్తామని తెలిపారు. ఇది కేవలం ప్రకటన మాత్రమేనని దీనిపై చర్చ ఉండదని అసెంబ్లీలో భట్టి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని, కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వివరించారు. అక్టోబర్లో ట్రాన్స్ కో, డిస్కమ్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ లో ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
తెలంగాణ అసెంబ్లీలో భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటన !
الجمعة، 2 أغسطس 2024
telangana ఉ ఉద్యోగాల సంఖ్య ఉండదని కొత్త నోటిఫికేషన్లు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని తెలంగాణ అసెంబ్లీలో భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటన నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రకటిస్తారు
ليست هناك تعليقات:
إرسال تعليق