రియల్ మీ నార్జో 70 సిరీస్ నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ పసుపు మరియు బ్లాక్ కలర్ లో స్టన్నింగ్ లుక్ తో ఈ ఫోన్ కనిపిస్తోంది. లాంచ్ డేట్ ను రియల్ మీ ఇంకా ప్రకటించలేదు. అయితే, ఈ ఫోన్ డిజైన్ మరియు ఇతర వివరాలతో టీజింగ్ మాత్రం మొదలు పెట్టింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ను సేల్ పార్ట్ నర్ గా ఎంచుకుంది మరియు అమెజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి తో టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మోటార్ స్పోర్ట్ ఇన్స్పైర్డ్ డిజైన్ తో అందిస్తున్నట్లు రియల్ మీ తెలిపింది. ఈ ఫోన్ పసుపు మరియు బ్లాక్ కలర్ లో చాలా అందంగా కనిపిస్తోంది. ఈ ఫోన్ ఫ్లాట్ స్క్రీన్ మరియు స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ టి ఉన్న పవర్ ప్యాక్ గా ఉంటుందని కూడా రియల్ మీ హింట్ ఇచ్చింది. ఈ ఫోన్ ను మంచి గేమింగ్ అందించే విధంగా తీసుకు వస్తున్నట్లు తెలిపింది. 

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ