తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 57 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. వర్సిటీతోపాటు అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు కూడా శంకుస్థాపన చేశారు.
స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన
الخميس، 1 أغسطس 2024
57 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు telangana అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు కూడా శంకుస్థాపన స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన
ليست هناك تعليقات:
إرسال تعليق