నేడు శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయాలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అయితే ఈ పూజల్లో పాల్గొనే మహిళలకు పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చుతో ప్రత్యేక కానుకగా 12 వేల చీరలు పంపించారు. పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పసుపు కుంకుమ కానుక అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన సంచుల్లో చీర, పసుపు, కుంకుమలను అందజేయనున్నారు.
మహిళలకు పసుపు కుంకుమ కానుకగా చీరలు పంపిణీ !
الجمعة، 30 أغسطس 2024
Andhra Pradesh పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చుతో ప్రత్యేక కానుక పిఠాపురంలోని పాదగయాలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు మహిళలకు పసుపు కుంకుమ కానుకగా చీరలు పంపిణీ
ليست هناك تعليقات:
إرسال تعليق