కేరళ లోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్ ఇండియాను కుదిపేసింది. ఇప్పటివరకు ఈ ఘటనలో 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. పలువురు సినీ తారలు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇప్పటికే సినీ తారలు, పలువురు రాజకీయ నేతలు తమ వంతు సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ కూడా తన వంతుగా విరాళాన్ని ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు అందించనున్నట్లు ఆయన టీమ్ తాజాగా తెలిపింది.
కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షల విరాళం ప్రకటించిన ధనుష్!
الاثنين، 12 أغسطس 2024
cinema ఆయన టీమ్ తాజాగా తెలిపింది కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షల విరాళం ప్రకటించిన ధనుష్ వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్ ఇండియాను కుదిపేసింది
ليست هناك تعليقات:
إرسال تعليق