బీహార్‌లోని ఖగారియాలో బాగమతి నదిలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. పడవ నదిలో మునిగిపోవడంతో దాదాపు 24 మంది గల్లంతయ్యారు. ఉన్నారు. వీరిలో కొందరు ఈదుకుంటూ బయటకు రాగా, కొందరిని స్థానికులు రక్షించారు. అయితే ఇంకా ముగ్గురు ఆచూకీ తెలియలేదు. నదిలో గల్లంతైన వారి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందం వెతుకుతోంది. ఈ ఘటన మాన్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిర్నియా ఘాట్ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో 24 మంది గల్లంతు !
الأحد، 11 أغسطس 2024
bihar national కొందరిని స్థానికులు రక్షించారు కొందరు ఈదుకుంటూ బయటకు రాగా నదిలో పడవ మునిగిపోయిన ఘటనలో 24 మంది గల్లంతు ముగ్గురు ఆచూకీ తెలియలేదు
ليست هناك تعليقات:
إرسال تعليق