విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) గురువారం కేంద్రమంత్రి షెకావత్‌ను కలిసి ప్రసాద్ పథకం కింద విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.100 కోట్లు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఎంపీ కేశినేని అభ్యర్థనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఇంద్రకీలాద్రి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించండి !
الخميس، 1 أغسطس 2024
Andhra Pradesh ఇంద్రకీలాద్రి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించండి కేంద్రమంత్రి షెకావత్‌ను కలిసి ప్రసాద్ పథకం కింద వినతిపత్రం అందజేశారు
ليست هناك تعليقات:
إرسال تعليق