ప్యారిస్ వేదికగా జరుగుతున్న 2024 ఒలంపిక్స్ లో షూటింగ్ లో భారత 22 ఏళ్ళ షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో ఫైనల్స్ లో అర్హత సాధించింది. మొత్తంగా 600 పాయింట్స్ కు గాను 580 పాయింట్స్ తో గ్రూప్ దశలో 3 వ స్థానంలో నిలిచి ఫైనల్స్ లోకి ఎంటర్ అయ్యింది. ఓవరాల్ గా అత్యధికంగా 27x 10 పాయింట్స్ ను సాధించింది. ఇక ఈ పోటీలోనే ఉన్న మరో భారత షూటర్ సాంగ్వాన్ రిథమ్ 573 పాయింట్స్ తో 15 వ స్థానంలో నిలిచి గ్రూప్ స్టేజ్ నుండే ఎలిమినేట్ అయ్యింది. కానీ మను భాకర్ ఈ ఒలంపిక్స్ లో మొదటి మెడల్ దేశానికి సాధిస్తుంది అనే అంచనాలతో భారతీయులు ఉన్నారు.
ఒలంపిక్స్ లో ఫైనల్ కు చేరిన భారత్ షూటర్ మను భాకర్ !
السبت، 27 يوليو 2024
580 పాయింట్స్ తో గ్రూప్ దశలో 3 వ స్థానంలో నిలిచి ఫైనల్స్ లోకి international national sports ఒలంపిక్స్ లో ఫైనల్ కు చేరిన భారత్ షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో
ليست هناك تعليقات:
إرسال تعليق