ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ జాన్ సీనా రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పారు. 2025లో జరిగే రెసల్మేనియా పోటీలే తనకు చివరివని ఆయన ప్రకటించారు. తనకు ఇన్ని రోజులు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా 47 ఏళ్ల జాన్ ఇప్పటివరకు 16 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ గా నిలిచారు. హైదరాబాద్ లో జరిగిన పోటీల్లోనూ ఆయన మెరిశారు. జాన్ సీనా పలు హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు.
రెజ్లింగ్ కు జాన్ సీనా గుడ్ బై !
الأحد، 7 يوليو 2024
16 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ 2025లో జరిగే రెసల్మేనియా పోటీలే తనకు చివరివని ప్రకటన international sports రెజ్లింగ్ కు జాన్ సీనా గుడ్ బై
ليست هناك تعليقات:
إرسال تعليق