వైఫై రూటర్ విద్యుత్ ఆయస్కాంత కిరణాలు, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ ను విడుదల చేస్తుంది. దీని వలన వైఫై వాడకం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను మనపై  ఉంటుందని నిపుణులు అంటున్నారు. అలాగే మొబైల్, ల్యాప్ లాప్, కంప్యూటర్ నుండి వచ్చే రేడియేషన్ వలన ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయో అలాగే వైఫై నుండి రిలీజ్ అయ్యే రేడియేషన్ కూడా శరీరంపై ఇతర రకాల ప్రభావాలను చూపుతుంది అని అంటున్నారు. ఈ వైఫై రూటర్ ను రాత్రంతా ఆన్ చేసి ఉంచటం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయ ప్రకారం ఇంట్లో మనం నిద్రించే ప్రాంతానికి దగ్గరలో ఈ వైఫై రూటర్ ఉండటం వలన మెదడుపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలు ఉన్నాయి. దీని వలన నిద్రలేమి, అలసట, మైగ్రేన్ లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. కావున నిద్రపోయే ముందు వైఫై ను ఆఫ్ చేయాలి. జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో రూటర్ సమీపంలో నిద్రించే వారికి మై గ్రేన్ వచ్చే అవకాశం 40 శాతం అధికంగా ఉంది అని తేలింది. అలాగే ఇటలీలోని టూరిన్ విశ్వవిద్యాలయంలో ఎపిడెమి యాలజీ ప్రొఫెసర్ మార్కో డి పోర్టియో ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. రాత్రంతా ఆన్ చేసి ఉంచటం వలన క్యాన్సర్, నరాల సమస్యలు, పునరుత్పత్తి సమస్యలు వచ్చే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. దీని ఫలితంగా అల్జీమర్ సమస్య వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఈ వైఫై రూటర్ రాత్రంతా ఆన్ చేసి ఉంచటం వలన ఆరోగ్య సమస్యలతో పాటుగా కొన్ని సాంకేతిక సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు. అందువలన వైఫై రుటర్ ను మీరు పడుకునే ప్రాంతానికి కాస్త దూరంలో ఉంచాలి అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ రెడీయేషన్ ప్రభావం నుండి దూరంగా ఉండేందుకు రుటర్ ను ఒక గదిలో మూలన ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి పూట ఉపయోగించకపోయినా ఈ రూటర్ ను ఆన్ లో ఉంచడం వలన కరెంట్ బిల్లు కూడా అధికంగా వస్తుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ