హైదరాబాద్ నాంపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు జరిపిన కాల్పులు కలకలం రేపాయి. నగరంలో చైన్ స్నాచింగ్ ముఠా సంచరిస్తోందనే సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసుల గ్యాంగ్‌ను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ప్రయాణికులను దొచుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఆ గ్యాంగ్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల కంట పడింది. దీంతో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా వారు గొడ్డళ్లతో దాడికి తెగబడ్డారు. ఆత్మరక్షణలో భాగంగా కానిస్టేబుల్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో నిందితుడు రాజుకు గాయాలు అయ్యాయి. ముగ్గురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ