తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని గతంలో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌నుతెలంగాణ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రేపు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు కేసు విచారణ జరగనున్నది.
విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్ !
الأحد، 14 يوليو 2024
telangana పిటిషన్ను తిరస్కరించిన తెలంగాణ హైకోర్టు రేపు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు కేసు విచారణ విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్
ليست هناك تعليقات:
إرسال تعليق